Saraswathi OTT: ఓటీటీకి వచ్చిన కోర్ట్‌రూమ్ క్రైమ్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

థియేట్రికల్ రన్ ముగించుకున్న‘ఎస్ సరస్వతి’ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుండగా, త్వరలోనే ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.