'Shakti' Warning: 'శక్తి' తుపాను: అక్టోబర్ 7 వరకు భారీ వర్షాలు. IMD హెచ్చరిక

భారత వాతావరణ శాఖ 'శక్తి' తుపాను గురించి ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి అక్టోబర్ 7 వరకు కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 45 కి.మీ. నుంచి 65 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని..