SIR in Andhrapradesh : ఏపీలో 'సర్'కు సర్వం సిద్ధం - ఇవాళ్టి నుంచి ఇంటింటి సర్వే..! ఈ విషయాలను తెలుసుకోండి

SIR in Andhrapradesh 2026 : ఏపీలో 'సర్'కు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. జులై 14 వరకు బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ప్రతి ఇంటికీ నేరుగా వెళ్లి వివరాలను సేకరిస్తారు.