Speaker Ayyna Patrudu: ప్రజాసమస్యల పరిష్కారంలో జాయింట్‌ కమిటీలదే కీలకపాత్ర

ప్రభుత్వ పాలనను సమీక్షించి ప్రజలకు న్యాయం జరిగేలా చేయడంలో అసెంబ్లీ జాయింట్‌ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.