Special Trains: ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో..

సంక్రాంతి రష్ నాన్‌స్టాప్‌గా కొనసాగుతోంది. వేలాది వాహనాలతో హైదరాబాద్ - విజయవాడ హైవే కిటకిటలాడుతోంది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కాలు పెట్టడానికి కూడా చోటు లేనట్లుగా మారిపోయాయి. ఎలాగైనా సంక్రాంతి పండక్కి ఊరికి వెళ్లాల్సిందేనని ఓ చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు జనాలు.. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో శుభవార్త చెప్పింది.