Tamil Nadu Exit Poll 2026:తమిళనాడులో విజయ్ దే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ సంచలనం

తమిళనాడు ఎగ్జిల్ పోల్స్ లో యాక్సిస్ మై ఇండియా సంచలన రిపోర్టు వెల్లడించింది. విజయ్ టీవీకే పార్టీ అత్యధిక సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. టీవీకేకు 98 నుంచి 120 సీట్లు వస్తాయని తెలిపింది.