TCS Laying Off: టీసీఎస్ 80,000 మంది ఉద్యోగులను తొలగించిందా..నెట్టింట పోస్ట్ వైరల్, క్లారిటీ

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) గురించి సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. దాదాపు 80,000 ఉద్యోగులను కంపెనీ తొలగించిందనే వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషయం నిజమేనా, కంపెనీ ఏం చెప్పిందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.