TCS layoffs: టీసీఎస్ నుంచి 80వేల మంది ఔట్.. అసలు లోపల ఏం జరుగుతోంది.. మాజీ ఉద్యోగుల మాట ఇదే..!

భారతదేశంలో అతిపెద్ద టెక్ కంపెనీ టీసీఎస్. ఇందులో జాబ్ కొడితే చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్ పాసైనంత సంతోషపడేవాళ్లు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఒక ప్రభుత్వ ఉద్యోగం దక్కింత ఫీలయ్యేవాళ్లు. కానీ కార్పొరేట్ కంపెనీలు తమకు అక్కర్లేదు అనుకుంటే క్షణాల్లో ఉద్యోగులను పీకేస్తాయి నిర్థాక్షణ్యంగా వ్యవహరిస్తాయని టీసీఎస్ ఇటీవలి