Team India: ఆసియా కప్ ముగిసింది.. టీమిండియా మిగిలిన మూడు నెలల షెడ్యూల్ ఇదే

వెస్టిండీస్ తో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. అక్టోబర్ 2 నుంచి 6 వరకు తొలి టెస్ట్ మ్యాచ్.. అక్టోబర్ 10 నుంచి 14 వరకు రెండో టెస్ట్ జరుగుతుంది.