Telangana: ఒక్కో చిన్నారి రూ.15 లక్షలు.. హైదరాబాద్‌లో శిశు అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు..

హైదరాబాద్ పోలీసులు అంతర్రాష్ట్ర శిశు అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు చేశారు. 11 మందిని అరెస్ట్ చేసి, ఇద్దరు నవజాత శిశువులను సురక్షితంగా రక్షించారు. పేద కుటుంబాల నుండి శిశువులను కొని, పిల్లలు లేని ధనిక దంపతులకు రూ.15 లక్షలకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.