Telangana: సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్.. శ్రీశైలం మీదుగా బుల్లెట్ ట్రైన్‌కు ప్రతిపాదన..

తెలంగాణలో బుల్లెట్ రైలు ప్రాజెక్టుల మార్గాల్లో కీలక మార్పులు రానున్నాయి. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ కారిడార్ల అలైన్మెంట్లను మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డి రైల్వే శాఖను కోరారు. చెన్నై మార్గాన్ని కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే పక్కన, బెంగళూరు మార్గాన్ని శ్రీశైలం మీదుగా చేపట్టాలని సూచించారు.