Telangana: హైదరాబాద్ టు అమరావతి రయ్ రయ్.. జెట్ స్పీడ్‌తో ఆర్ఆర్ఆర్ పనులు.. నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్...

తెలంగాణ రహదారుల రూపురేఖలను మార్చేలా సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన కీలక హైవే ప్రాజెక్టులపై చర్చించారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు ఏకంగా 12 లైన్ల హైవేతో పాటు ఆర్ఆర్ఆర్ పనులను వేగవంతం చేయాలని కోరారు.