Telangana Weather Updates : రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గుముఖం

రాష్ట్రంలో చలి గాలుల తీవ్రత తగ్గింది. గడిచిన 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వివరాల ప్రకారం… చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి.