TGIIC వేలం ప్రక్రియ రికార్డుల మోత.. రాయదుర్గం మక్తాలో ఎకరాకు అన్ని కోట్లా

TGIIC వేలం ప్రక్రియలో రికార్డుల మోత మోగింది. ఎకరాకు 237 కోట్ల ధర పలికింది. 6 ఎకారాలకువేలం ద్వారా సర్కార్‌ ఖజానకు 14వందల 90 కోట్ల రాబడి వచ్చింది. జూన్‌ ఫస్ట్‌న మరో ఎకరాల వేలానికిసిద్దమవుతోంది TGIIC. ..