TGSRTC: టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. మళ్లీ రోడ్డెక్కిన బస్సులు..

టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. జేబీఎం సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులను మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల సాంకేతిక కారణాలతో ఈ బస్సులను సస్పెండ్ చేశారు. ఇప్పుడు తనిఖీలు అనంతరం తిరిగి తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులకు ఊరట కలిగింది. మరిన్ని వివరాలు చూస్తే..