Tollywood: టికెట్ రేట్ కంటే పాప్ కార్న్ రేట్ ఎక్కువ అయింది..

థియేటర్లలో సినిమా టికెట్ రేట్ల కంటే పాప్‌కార్న్‌, కూల్‌డ్రింక్స్ ధరలే ఎక్కువగా ఉన్నాయని సినీ దర్శకుడు తేజ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగా మధ్యతరగతి ప్రేక్షకులు థియేటర్లకు రావడంలో వెనుకడుగు వేస్తున్నారని చెప్పారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.