Tommy Lee Joness: న్యూ ఇయర్ రోజు విషాదం.. హోటల్‌లో శవమై తేలిన నటుడి కూతురు

ప్రముఖ హాలీవుడ్ నటుడు టామీ లీ జోన్స్ కూతురు విక్టోరియా జోన్స్ చనిపోయింది. 34 ఏళ్ల వయసులో హోటల్‌ గదిలో శవమై తేలింది. విక్టోరియా మరణానికి గల కారణాలు ఏంటో తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.