TVK Vijay : తమిళనాట విజయ్ వీరవిహారం.. 49ఏళ్ల రికార్డు బద్దలు కాబోతుందా? అదే జరిగితే..

TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో సంచలనం నమోదైంది. విజయ్ టీవీకే పార్టీ అసెంబ్లీ ఎ్ననికల ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన పార్టీగా నిలిచింది. దీంతో ప్రభుత్వానికి ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అయింది. దీంతో తమిళ రాజకీయాల్లో 49ఏళ్ల రికార్డు బద్దలు కానుంది.