Union Cabinet expansion : కేంద్ర కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణకు రంగం సిద్ధం.. ఉప ప్రధానిగా అమిత్ షా? టార్గెట్ ఫిక్స్..!

Amit Shah To Become Deputy PM After Cabinet Reshuffle : కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టనున్న కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యంత కీలకమైన పదోన్నతి లభించే అవకాశముందన్న ప్రచారం జోరందుకుంది.