Upendra : రజనీ సర్ పక్కన ఒక్క షాట్ చాలు.. 'కూలీ'లో తక్కువ నిడివిపై ఉపేంద్ర క్రేజీ కామెంట్స్

కన్నడ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న రియల్ స్టార్ ఉపేంద్ర సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి 'కూలీ' (Coolie) చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో ఉపేంద్ర స్క్రీన్ టైమ్ తక్కువగా ఉండటంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ విమర్శలపై ఉపేంద్ర తాజాగా స్పందించారు