Usman Khawaja: విజయంతో వీడ్కోలు.. కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడేసిన ఆసీస్ దిగ్గజ క్రికెటర్

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, టెస్ట్ స్పెషలిస్ట్ ఉస్మాన్ ఖవాజా తన అంతర్జాతీయర్ క్రికెట్ ను ముగించాడు. యాషెస్ లో భాగంగా గురువారం (జనవరి 9) ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్టులో ఖవాజా తన చివరి ఇన్నింగ్స్ ఆడేశాడు.