Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవుట్..? తుది జట్టులో ఊహించని మార్పులు..

శ్రీలంకలోని దంబుల్లా వేదికగా భారత-ఏ, శ్రీలంక-ఏ, ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ టోర్నీలో జూన్ 21 ఆదివారం రోజున భారత-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ తుది పోరు 15 ఏళ్ల భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అత్యంత కీలకంగా మారింది. తన కీర్తిని, ప్రతిభను కాపాడుకుంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే అతను ఈ మ్యాచ్‌లో ఖచ్చితంగా రాణించాల్సిందే. […]