Vijay Jana Nayagan: దళపతి విజయ్‌కు మలేషియా షాక్!.. 'జన నాయగన్' ఆడియో ఫంక్షన్‌పై కఠిన ఆంక్షలు.

తమిళస్టార్ హీరో విజయ్.. త్వరలో పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారబోతున్నారు. ఆయన తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) ను ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆయన నటించిన చివరి సినిమా 'జన నాయగన్' (Jana Nayagan) . ఈ మూవీ ఆడియో వేడుకను మలేషియాలో అత్యంత భారీగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది