Vijayawada: సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

విజయవాడలో సంచలనం రేపిన సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసి, సిట్ చీఫ్‌గా రవిప్రకాష్ను నియమించింది. సాయికృష్ణ అదృశ్యంపై ప్రభుత్వం ఆదేశాలతో ముమ్మర విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో సీఐ నాగరాజు అరెస్ట్‌పై ప్రచారం జరుగుతుండటంతో ఆయన నివాసం వద్ద మద్దతుదారులు భారీగా చేరుకున్నారు.