Vijyawada: భలే.. భలే.. నగరంలో హెలికాప్టర్ జాలీ రైడ్ మరో మూడు రోజులు పొడిగింపు..

విజయవాడ దసరా ఉత్సవాల్లో హెలి జాయ్ రైడ్స్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి నిర్వహించిన ఈ రైడ్స్‌ను నగర ప్రజలు, భక్తులు, పర్యాటకులు ఆస్వాదించారు. విహంగ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మరో మూడు రోజులు పొడిగించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.