Viral Video: నైట్ క్లబ్లో నటిపై పోకిరీ దాడి : దవడ పగిలింది.. కన్ను వాచింది..!

డేటింగ్ రియాలిటీ షో Splitsvilla సీజన్ 16 కంటెస్టెంట్ ప్రీత్ సింగ్‌ ముంబైలోని ఓ నైట్ క్లబ్‌లో దాడికి గురైంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని నటి ప్రీత్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వీడియో షేర్ చేసి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడిలో పన్ను విరగడం, ముఖం వాచిపోవడంతో పాటుగా కళ్లు బాగా కమిలిపోయాయి. ఈ వీడియో