Virat Kohli: తొలి వన్డేలోనే కోహ్లీ కొట్టేస్తాడా.. ప్రమాదంలో సచిన్, సంగక్కర, పాంటింగ్ హిస్టారికల్ రికార్డ్స్

టెస్ట్, టీ20 ఫార్మాట్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్.. ప్రస్తుతం వన్డేల్లో అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. ఇదే ఊపులో కొన్ని చారిత్రాత్మక రికార్డ్స్ పై కింగ్ కన్నేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రికార్డ్స్ బ్రేక్ చేసేందుకు కోహ్లీ సిద్ధమయ్యాడు.