Vontimitta : ఈనెల 26 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు - భారీ ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ

Vontimitta Brahmotsavams 2026 : ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలకు టీటీడీ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.మార్చి 27 నుంచి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మార్చి 26న అంకురార్పణ చేస్తారు. బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లను వేగ‌వంతం చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.