West Bengal Assembly Elections 2026: బెంగాల్ 2వ దశ పోలింగ్‌లో EVM గందరగోళం.. హౌరాలో హింసాత్మక ఘటనలు

పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల రెండవ దశ పోలింగ్ ఏప్రిల్ 29, 2026 (బుధవారం)న ఏడు జిల్లాల్లోని 142 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. శాంతియుత, పారదర్శక పోలింగ్‌ను నిర్ధారించడానికి ఎన్నికల సంఘం భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. కోల్‌కతాలో మాత్రమే సుమారు 35,000 మంది భద్రతా దళాలు nasa ఉన్నాయి. కేంద్ర సాయుధ పోలీసు బలగాల నుంచి 2,550 కంపెనీలు విధుల్లో […]