When will the 4-lane road ready? 4లేన్‌ ఎప్పుడో?

When will the 4-lane road ready? విశాఖ జిల్లా పెందుర్తి నుంచి జిల్లా పరిధిలోని బొడ్డవర వరకు సుమారు 42 కిలోమీటర్ల దూరంలో నాలుగు వరుసలుగా విస్తరించాల్సిన 516బీ జాతీయ రహదారి పనులు పట్టాలెక్కడం లేదు. భూసేకరణ త్వరితగతిన పూర్తయితే తప్ప రోడ్డు విస్తరణ పనులు చేపట్టే అవకాశం లేదు.