Who Knows What Happened?
వారికి పెళ్లయి రెండు నెలలు కూడా కాలేదు. ఇంకా వారి కుటుంబాల్లో పెళ్లి ముచ్చట కూడా తీరలేదు. ఇంతలో ఘోరం జరిగిపోయింది. కోటి ఆశలతో నూతన జీవితంలోకి అడుగుపెట్టిన ఆ దంపతులిద్దరూ 56 రోజులకే విగతజీవులయ్యారు. రైలు నుంచి పడి గరుగుబిల్లి మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన నవదంపతులు కోరాడ సింహాచలం (25), భవాని (19) మృతి చెందారు.