Women Tortured Live: యువతుల్ని నమ్మించి తీసుకెళ్లి.. ఇన్‌స్టా లైవ్‌లో చిత్ర హింసలు పెట్టి..
ముగ్గురు యువతుల్ని నమ్మించి తన డెన్‌కు తీసుకెళ్లిపోయాడు. తర్వాత వారిని ఓ చోట బంధించి చిత్ర హింసలకు గురి చేయటం మొదలెట్టాడు. దీన్నంతా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టాడు.
