World Cup-Handshake: మహిళల వరల్డ్ కప్.. పాక్ జట్టుతో టీమిండియా జట్టు షేక్ హ్యాండ్‌పై బీసీసీఐ సెక్రెటరీ స్పందన

మహిళల వరల్డ్ కప్‌లో భాగంగా పాక్ జట్టుతో టీమిండియా జట్టు కరచాలనం చేస్తుందా అన్న ప్రశ్నపై బీసీసీఐ సెక్రెటరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఇప్పుడే చెప్పడానికి ఏమీ లేకపోయినప్పటికీ గతం వారం రోజుల్లో భారత్-పాక్ దౌత్య సంబంధాల్లో పెద్దగా వచ్చిన మార్పు ఏమీ లేదని కామెంట్ చేశారు.