WPL 2026: తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన అనుష్క శర్మ.. ట్రెండింగ్‌లో RCB

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా శనివారం (జనవరి 10) గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో గుజరాత్ తరపున ఆడుతున్న అనుష్క తన ఐపీఎల్ డెబ్యూ మ్యాచ్ లో 30 బంతుల్లోనే 44 పరుగులు చేసి సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఆమె ఇన్నింగ్స్ లో 7 ఫోర్లున్నాయి.