ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27.. కేటాయింపులు ఇలా.. అమరావతికి 6 వేల కోట్లు!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్టుగా ప్రకటించారు.