పేద ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. వాటి గడువు మరో ఏడాది పెంపు! వెంటనే అప్లై చేసుకోండి!

రాష్ట్రంలోని పేద ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అభ్యంతరంలేని ప్రభుత్వ భూముల్లో ఉన్న పేద ప్రజల ఇళ్లను క్రమబద్ధీకరించుకునే గడువును మరోసారి పెంచింది. గతేదాడి డిసెంబర్ 31తో ముగిసిన ఈ గడువును ఈ ఏడాది డిసెంబర్‌ వరకు పొడగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.