ఆర్మీ ఆసుపత్రిలో అరుదైన వైద్యం.. తొలి ‘రోబోటిక్ బ్రెయిన్‌స్టెమ్ బయాప్సీ’ విజయవంతం

దేశ రక్షణలో ఉన్న సైనికులకు, వారి కుటుంబాలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంలో న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక ‘ఆర్మీ హాస్పిటల్ (రీసెర్చ్ అండ్ రెఫరల్)’ మరో మైలురాయిని అధిగమించింది.