ఇవాళ (సెప్టెంబర్ 26) శ్రీలంకతో ఇండియా సూపర్4 మ్యాచ్.. RCB ఫినిషర్కు చాన్స్ ఇస్తారా..?
ఆసియా కప్లో ఫైనల్బెర్త్ను ఖాయం చేసుకున్న టీమిండియా సూపర్–4లో ఆఖరి మ్యాచ్కు రెడీ అయ్యింది. శుక్రవారం జరిగే ఈ పోరులో శ్రీలంకపై గెలిచి ఫైనల్కు ముందు
