గొర్రెల పంపిణీ స్కీమ్ లో అవినీతి.. నిధులు గోల్ మాల్ పై విజిలెన్స్ ఆరా

హైదరాబాద్,వెలుగు: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కీమ్‌లో నిధుల గోల్‌మాల్ మరోసారి తెరపైకి వచ్చింది.