టెంపుల్ టౌన్స్‌లో కాంగ్రెస్ హవా.. యాదగిరిగుట్ట, వేములవాడ మున్సిపాల్టీస్ హస్తం కైవసం
రాష్ట్రంలో పేరుగాంచిన యాదగిరిగుట్ట, వేములవాడ మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మరోసారి హస్తం హవానే కొనసాగింది.