డంపింగ్ యార్డు ఆలోచన విరమించుకోవాలి..రంగారెడ్డి కలెక్టరేట్ను ముట్టడించిన పలు గ్రామాల ప్రజలు

ఎకో టౌన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పలు గ్రామాల ప్రజలు సోమవారం ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌‌‌మెట్ మండలం బండరావిర్యాలలో డంపింగ్ యార్డును ఎకో టౌన్ ప్రాజెక్టు పేరుతో జీవో 21 ద్వారా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో నిరసనలు వ్యక్తమయ్యాయి.