There is no road to Lingupuram, peoples are facing problems
హిరమండలం మండలంలోని లోకొండ పంచాయతీ లింగుపురం గ్రామానికి రోడ్డు సదుపాయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పురిటినొప్పుల సమయంలో గర్భిణులను, అనారోగ్యానికి గురై నడవలేని స్థితిలో ఉన్నవారిని ఆస్పత్రికి తరలించాలంటే డోలీలే దిక్కవుతున్నాయి.