‘ప్రధాని మోడీ మీడియా సమావేశాలు ఎందుకు పెట్టరు?’ ప్రశ్నించిన న్యూజిలాండ్ జర్నలిస్ట్

ప్రధాని నరేంద్ర మోడీ మీడియా సమావేశాలు నిర్వహించకపోవడంపై న్యూజిలాండ్ పర్యటనలో ఓ విదేశీ జర్నలిస్ట్ లేవనెత్తిన ప్రశ్న చర్చనీయాంశంగా మారింది.