బాబుకు 5 లక్షలు.. పాపకు 3 లక్షలు

హైదరాబాద్‌లో ఐవీఎఫ్‌ కేంద్రాల ద్వారా పిల్లలు లేని దంపతులకు చిన్నారులను విక్రయిస్తున్న మురుగన్‌ ముఠాకు సంబంధించి మరో కోణం వెలుగులోకి వచ్చింది.