బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్‌‌‌‌కు శిక్షణ..జూలై17 నుంచి అప్లికేషన్లు స్టార్ట్

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్)–2027 ఉచిత శిక్షణ కార్యక్రమానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.