మాకు క్షమాపణ చెప్పాలి.. మెల్‌బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమ నిర్వాహకులు

మెల్‌బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమంపై కొందరు కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను కార్యక్రమ నిర్వాహకులు ఖండించారు. ఈ విషయమై తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.