మేడారం పనులు గడువులోగా పూర్తి కావాలి..క్వాలిటీపై రాజీ పడొద్దు

'మేడారం అభివృద్ధి, సమ్మక్క సారలమ్మ గద్దెల నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు, పనులు చేయించలేని ఆఫీసర్లు ఇంటికి వెళ్లిపోవచ్చు, పనులు చేయని ఆఫీసర్లపై చర్యలు తప్పవు, క్వాలిటీలో రాజీ పడేది లేదు’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి హెచ్చరించారు