మీరు చదవకపోతే...నాకు మైనస్‌ మార్కులు

విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తే, సీఎం చంద్రబాబు తనకు మంచి మార్కులు వేస్తారని, సక్రమంగా చదవకపోతే మైనస్‌ మార్కులు వేస్తారని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు.