ములుగు జిల్లాలో జలపాతాల సవ్వళ్లు.. మాన్ సూన్ అందాలకు టూరిస్టులు ఫిదా..
ములుగు, వెంకటాపురం : తెలంగాణ నయాగారాగా పేరుగాంచిన బొగత జలపాతంతో పాటు మరో మూడు జలపాతాలు ములు జిల్లాలో ఈ వర్షాకాలంలో పర్యాటకులను ఆకర్షించనున్నాయి. జలజల పారే జలపాతాలు, దట్టమైన అడవులు