విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు..విద్య, క్రమశిక్షణతోనే ఉన్నత స్థాయికి చేరుతారు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా

విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. విద్య, క్రమశిక్షణ, మంచి నడవడికతో విద్యార్థులను తీర్చిదిద్దితే వారు గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని చెప్పారు.